(రచన: కుప్పిలి పద్మ)

రోజ్‌వుడ్‌ పెయింట్‌ చేసిన 2 x 2 నలుచదరపు టేబుల్‌కి అటో కుర్చీ యిటో కుర్చీ. టమోటా చిల్లీ సాస్‌, వెనిగర్‌, సాల్ట్‌, పెప్పర్‌ చిన్ని చిన్ని పింగాణీ గిన్నెలతో అమర్చిన ట్రే. యుయెస్‌ పీజా వాసనలు. ప్లాస్టిక్‌ గ్లాస్‌లోని కోక్‌, స్పైట్ర్‌, థమ్సప్ చల్లదనాలు.

ఫ్లైవోవర్‌ మీది నుంచి యెడతెరిపి లేకుండా సాగిపోతోన్న కార్లు స్కూటర్లు, ఆటోల మధ్య బస్సులు తక్కువగానే కనిపిస్తున్నాయి. యెదురు చూస్తున్న వాహనం మాత్రం కనిపించటంలేదు.

Continue reading ...